Thursday, 6 April 2017

ఇక్కడ రిజిస్టర్ అయితే చాలు వారంలో మీకు జాబ్ గ్యారెంటీ


మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు తగిన అవకాశాలను కల్పించేందుకు ఓ పోర్టల్ ఒకటి రెడీగా ఉంది. పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్, ఇంటర్, టెన్త్, ఐఐటీ, డిప్లొమా.. ఇలా ఏ కోర్సు చదివిన వారికైనా వారి అర్హతకు తగిన ఉద్యోగం వెంటనే పొందే చక్కటి ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా మంది చదువు అయిపోయాక ఎక్కడ జాబ్ వెతుక్కోవాలో, మంచి కంపెనీ దొరకాలంటే ఎక్కడ అప్లయ్ చేయాలో తెలియక సతమతం అవుతుంటారు. చక్కటి ప్రతిభ ఉండి సరైన మార్గం కోసం ఎదురు చూస్తున్న వారికోసం ఏర్పాటైందే షైన్. ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చాలు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు, వాటికి సంబంధించిన వివరాలన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి.

దాదాపు 14వేల కంపెనీల్లోని 3 లక్షల జాబ్ లు ఇప్పుడు మీ కోసం అందుబాటులో ఉన్నాయని షైన్ సంస్థ చెబుతోంది. కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్ ను క్లిక్ చేసి అప్లయ్ చేసుకుంటే చాలు.. మీ పోర్టు పోలియోకు తగిన జాబ్ ను ఎంపిక చేసుకోమని సలహా ఇస్తోంది. దీనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం కింద లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి.

ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి…https://www.shine.com/registration/parser/

No comments:
Write comments